Chiranjeevi abhilasha remake with ram charan

Ram Charan to act in Abhilasha remake, KS Rama Rao wants to remake Chiranjeevi Abhilasha with Ram Charan, Ram Charan to remake Chiranjeevi Abhilasha, Chiranjeevi Abhilasha Remake with Ram Charan

Ram Charan to act in Abhilasha remake, KS Rama Rao wants to remake Chiranjeevi Abhilasha with Ram Charan, Ram Charan to remake Chiranjeevi Abhilasha, Chiranjeevi Abhilasha Remake with Ram Charan

Chiranjeevi Abhilasha remake with Ram Charan.png

Posted: 03/14/2013 11:25 AM IST
Chiranjeevi abhilasha remake with ram charan

Chiranjeevi-Ram Charan

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అభిలాష’ సినిమా వెండి తెర పైకి  వచ్చి  ఈ మధ్యనే ముప్పై సంవత్సరాలు  పూర్తి చేసుకుంది. అప్పట్లో ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో వేరే చెప్పనక్కర్లేదు. ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి కెరీర్ కి పునాధులు వేసిన సినిమాగా చూడా చెప్పుకుంటారు. ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి దర్శకత్వం, కేఎస్ రామారావు నిర్మాతగా వచ్చిన ఈ సినిమాను మళ్లీ రీమేక్ చేయాలని ఉందని నిర్మాత కేఎస్ రామారావు అంటే, దాని పై చిరంజీవి స్పందిస్తూ ఇఫ్పుడు ఆ సినిమాని రీమేక్ చేయడం కష్టం కానీ, చరణ్ తో ఈ సినిమా ప్లాన్ చేయండి అన్నారట. అయితే ఈ సినిమా కథను ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్చి రీమేక్ చేస్తే చరణ్ కూడా ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే చరణ్ తన తండ్రి సినిమాల్లోని పాటలను రీమేక్ చేస్తున్నారు. ఇక పై సినిమాలు రీమేక్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే ఖైదీ, చంటబ్బాయ్ లాంటి సినిమాలను రీమేక్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. కానీ ఏవి కార్యరూపం దాల్చలేదు. ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళేంత వరకు ఏ వార్త నిజమో నమ్మడానికి లేదని అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun shruti haasan pairs up
Ramanaidu directorial debut rana daggubati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles