Ramanaidu directorial debut rana daggubati

Ramanaidu to direct Daggubati multi-starrer, Ramanaidu, Daggubati multi-starrer, Ramanaidu Direction, Telugu News

Tollywood movie moghul Dr D Ramanaidu, recently made his production debut in Punjabi with Singh v/s Kaur, which has gone to become a big hit.The family drama and entertainer is doing well both

ramanaidu-directorial-debut-rana-daggubati.png

Posted: 03/13/2013 04:17 PM IST
Ramanaidu directorial debut rana daggubati

ramanaidu-rana

మూవీ మొఘల్ రామానాయుడు ఇప్పటి వరకు ఎన్నో చరిత్రలో మిగిలిపోయే సినిమాలు నిర్మించాడు. దాదాపు అన్ని భాషల్లో సినిమాలు నిర్మించిన ఆయన ఇక మెగా ఫోన్ కూడా పట్టబోతున్నాడు. ఇటీవల ఆయన ‘పంజాబీ లో ‘సింగ్ వర్సెస్ కౌర్ ’ అనే సినిమా ను నిర్మించారు. ఆ సినిమా విజయం సాధించచడంతో, దానిని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు రామానాయుడే దర్శకత్వం వహించబోతున్నారు. దీని ఆయన మాట్లాడుతూ... పంజాబీలో నిర్మించిన ఈ సినిమా కథ ఇక్కడి వారికి కూడా నచ్చుతుంది. ఈ సినిమాలో మనవడు రాణా లేదా, కొడుకు వెంకటేష్ నటించవచ్చని చెప్పారు. ప్రముఖ రచయిత అయిన సత్యానంద్ కథకు సంబంధించిన పనులు మొదలు పెట్టారు. త్వరలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారు. ప్రస్తుతం రామానాయుడు ‘తెలుగులో పట్టుదల అనే మూవీ, హిందీలో అల్లరి నరేష్ సుడిగాడు రీమేక్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టుల తరువాత రామానాయుడు మెగా ఫోన్ పట్టనున్నాడు. ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయిన ఈ లెజెండ్, దర్శకుడిగా కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi abhilasha remake with ram charan
Pawan kalyan doing driver role  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles