Tamanna to work with salman khan

Salman Khan, Prabhu Deva, Tamanna, Salman, Salman Khan, Prabhudeva, HImmatwala, Ajay Devgn, Jackie Shroff, south indian import, Tere Naam, Ready, Asin, Ayesha Takia, jodi, prabhu, Salman, Tamanna

There are strong possibilities of Tamanna being Salman.

Tamanna to work with Salman Khan.png

Posted: 02/25/2013 06:26 PM IST
Tamanna to work with salman khan

salman-khan-_prabhu-deva

‘కాలం కలిసొస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడని ’ ఓ సామెత ఉంది. ఈ సామెత మిల్కీ బ్యూటీ తమన్నాకి బాగా సూటవుతుంది . సినిమాల్లో కాలం కలిసొస్తే అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. ఇప్పుడు బాలీవుడ్ లో తమన్నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈమె బాలీవుడ్ లో నటిస్తున్న తొలి సినిమా విడుదల కాకముందే అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయి. హిమ్మత్ వాలా షూటింగ్ టైంలోనే ఈమెకు సంజయ్ దత్ సినిమాలో అవకాశం వచ్చినట్లు వార్తలు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో సల్లూ భాయ్ తో ప్రభుదేవా తీసే సినిమాలో కూడా ఈమెను తీసుకోవాలని అనుకుంటున్నారట. దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. సల్మాన్ సినిమాలో ఛాన్స్ దక్కితే... తమన్నా అక్కడ కూడా తన జెండాని పాతినట్లే. అయితే తమన్నా ని చూసి తమ తోటి వారు మాత్రం అద్రుష్టం అంటే అలా ఉండాలని అనుకుంటున్నారట.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu thumbs up new ad
A r rahman to direct a film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles