A r rahman to direct a film

AR Rahman, Oscar-winner, Oscar-winner AR Rahman, Rahman direct film

Oscar-winner A R Rahman is penning a film script, his friend Resul ... claim that the maestro has been working on a script for some time now

A R Rahman to direct a film.png

Posted: 02/25/2013 06:16 PM IST
A r rahman to direct a film

A-R-rahman

సినిమా పరిశ్రమలో వివిధ శాఖల్లో ప్రతిభను కనబరిస్తేనే మంచి గుర్తింపు వస్తుంది. అలా విభిన్న శాఖల్లో ప్రతిభను కనబర్చడం అందరికీ సాధ్యం కాదు. కానీ స్వరమాంత్రికుడు, అస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రహ్మాన్ మాత్రం ఒక్క సంగీతంలోనే కాకుండా దర్శకత్వంలో కూడా తన ప్రతిభను చాటబోతున్నాడు. త్వరలో ఈయన ఓ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకుంటున్నట్టు వార్తలు. ఈయనకు మొదటి నుండి దర్శకత్వం అంటే ఎనలేని ఆసక్తి. ఆ ఆసక్తే అతనిని దర్శకత్వం వైపు అడుగులు వేయిస్తోంది. ఈ ప్రాజక్టుకు సంబంధించిన స్క్రిప్టు పనిని ఆయన ఇప్పటికే ప్రారంభించినట్టు చెబుతున్నారు. అయితే, ఈ చిత్రాన్ని ఏ భాషలో నిర్మిస్తాడు అనేది సందేహంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamanna to work with salman khan
Nayana ex lover singing diamond girl song for ntr baadshah  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles