Mahesh babu thumbs up new ad

Thumbs Up goes with mahesh Again, Mahesh babu Thumbs Up New Ad, mahesh babu thumbs up ad, mahesh in thumbs up ad, salman khan in thumbs up ad

Thumbs Up goes with mahesh Again, Mahesh babu Thumbs Up New Ad, mahesh babu thumbs up ad, mahesh in thumbs up ad, salman khan in thumbs up ad

Mahesh babu Thumbs Up New Ad.png

Posted: 02/25/2013 06:42 PM IST
Mahesh babu thumbs up new ad

mahesh-babu-_thumbs-up-_new-ad

టాలీవుడ్ సూపర్ స్టార్ మరో సారి ‘తుఫాన్ ’ స్రుష్టించేందుకు సిద్దమౌవుతున్నాడు. అదేంటి ఈ మధ్యన ఈయన సినిమాలు ఏం విడుదల కావడంలేదు కదా ? మరి పవన్ కళ్యాణ్ కోసం రిజిష్టర్ చేయబడిన ‘తుఫాన్ ’ టైటిల్ ఈయన లాగేసుకున్నాడా ? అనే సందేహాలు రానీయకండి. ‘ఆజ్ కుచ్ తుఫానీ హై...’ అంటూ మహేష్ బాబు ఆ మధ్యన ప్రముఖ సాప్ట్ డ్రింక్ కంపెనీ అయిన ‘థమ్సప్ ’ బ్రాండ్ అంబాసిడర్ గా కొన్ని రోజులు చేసిన విషయం తెలిసందే. అయితే ఏమైందో ఏమోకానీ మహేష్ యాడ్ ని కట్ చేసి, ఆయన స్థానంలో సల్లూభాయ్ ని పెట్టి ఇన్ని రోజులు ప్రకటనలు వేశారు. దీంతో మహేష్ ని ఎందు తీసేశారో అనే సందేహాలు వచ్చాయి. మళ్ళీ కంపెనీ వారికి ఏమనిపించిందో కానీ, మహేష్ తోనే మళ్ళీ ప్రచారం చేయించాలని డిసైడ్ అయ్యి, అందుకోసం అదే కాన్సెప్ట్ తో కొత్త యాడ్ ని రూపొందించారట. ఈ యాడ్  ‘హీరోలు తయారుచేయబడతారు... కానీ పుట్టరు ‘ అనే  అర్థం  వచ్చేట్లు  ట్యాగ్ లైన్ రాశారట. ఇందులో  ఓ భారీ థమ్సప్ కంటైనరును హెలికాప్టర్ మోసుకుపోతుండగా, థమ్సప్ పానీయం కోసం మహేష్ ఆ కంటైననర్ పైకి ఎక్కి చేసే సాహసాలు చేస్తాడట. గత ప్రకటనల కంటే అదిరిపోయే రేంజిలో ఈ ప్రకటనను షూట్ చేశారట. ఈయాడ్ రిలీజ్ అయితే ‘తుఫాన్ ’ స్రుష్టించడం ఖాయం అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajinikanth kv anand project finalized
Tamanna to work with salman khan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles