Nayana ex lover singing diamond girl song for ntr baadshah

junior ntr latest movie, baadshah movie, baadshah movie latest updates, music director thaman, tamilstar simbu, simbu as singer for baadshah movie, simbu sung songs for back bench student and nenu meeku telusa movies, simbu latest tamil movie vaalu, thaman music director for vaalu, simbu tamil baadshah remake movie , nayana tara ex lover

nayana tara ex lover singing diamond girl song for ntr baadshah

ntr-baadshah.gif

Posted: 02/24/2013 04:07 PM IST
Nayana ex lover singing diamond girl song for ntr baadshah

nayana ex lover singing diamond girl song for ntr baadshah

జూనియన్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ‘బాద్ షా’. ఈ సినిమాలో ఒక హీరో విలన్ గా, మరో  హీరో సింగర్  ఉన్నారు. అయితే గతంలో సినిమాల కోసం  ఐటమ్ గాళ్స్ ను దిగుమతి చేసుకోవటం  జరిగేంది. కానీ ఎన్టీఆర్ సినిమా కోసం స్టార్ హీరోలను దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికే  టాలీవుడ్ హీరో నవదీప్  విలన్ మారిన విషయం తెలిసిందే.  నవదీప్ కు సినిమాలు తగ్గిపోవటంతో..  చివరి అవకాశంగా విలన్ గా ప్రయత్నాలు చేస్తున్నట్లు  టాలీవుడ్  టాక్ . అయితే ఇప్పుడ్ కోలీవుడ్   స్టార్ అయితే  శింబుతో  ఎన్టీఆర్ సినిమాలో  ఒక పాట పడించినట్లు సమాచారం.  ‘డైమండ్ గాళ్’ అనే  సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తమిళ స్టార్ అయిన శింబుతో పాడించినట్లు  టాలీవుడ్  సమాచారం.  రీసెంట్ గా  బ్యాక్ బెంచ్ స్టూడెంట్  అనే సినిమాలో  కూడ  శింబు  ఒక పాట పాడినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.  టాలీవుడ్  యంగ్ టైగర్ అయిన ఎన్టీఆర్  సినిమాకు పాట పాడటం చాలా ఆనందంగా ఉందని  శింబు చెబుతున్నాడట.  అయితే ఒక పక్క హీరోగా చేస్తు మరో పక్క ఇలా సింగర్ గా కనిపించటం పై కోలీవుడ్  అనేక పుకార్లు పుడుతున్నాయి.  ముందుగానే  శింబు  మరో దారి చూసుకుంటున్నాడని  కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A r rahman to direct a film
Sunil will be an inspiration to manynv prasad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles