Auto nagar surya producer changed

Naga chaitanya's Auto Nagar Surya producer changed, Naga chaitanya's Auto Nagar producer changed, RR movie makers, Siva prasad reddy

Naga chaitanya's Auto Nagar Surya producer changed, Naga chaitanya's Auto Nagar producer changed, RR movie makers, Siva prasad reddy

Auto Nagar Surya producer changed.png

Posted: 02/20/2013 08:22 PM IST
Auto nagar surya producer changed

naga-chaitanya

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాల హవానే కొనసాగుతుంది. చిన్న బడ్జెట్ సినిమాలు థియేటర్ వరకు కూడా వెళ్ళడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు చిన్న ప్రొడ్యూసర్లు కూడా సాహసం చేసి స్టార్ హీరోలతో పెద్ద బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు. కానీ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చే సరికి భారీ బడ్జెట్ ని మోయలేక సినిమా నుండి తప్పుకోవడమో, లేక వేరేవారి చేతికి అప్పగించడమో జరుగుతుంది. ఇప్పుడు తాజాగా నాగార్జున కొడుకు నాగచైతన్య సినిమాకి కూడా అదే పరిస్థితి వచ్చింది. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆటోనగర్ సూర్య ’ ప్రారంభం అయి చాలా రోజులు అవుతున్నా ఇంత వరకు విడుదలకు నోచుకోలేదు. కారణం బడ్జెట్. ఈ సినిమాను నిర్మిస్తున్న ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సంస్థ అధినేత వెంకట్ ను 'ఢమరుకం' సినిమా ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాను నిర్మిస్తున్న వెంకట్ తప్పుకోవడంతో, నాగార్జున స్నేహితుడు, అతని సినిమాల ప్రొడ్యూసర్ అయిన శివప్రసాద్ రెడ్డి చేతుల్లోకి వెళ్లింది. మరి ఇప్పటికైనా నాగచైతన్య సినిమా ఆటంకాలు లేకుండా విడుదల అవుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sharath marar to produce pawan kalyan film
Varun tej pair up with akshara hassan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles