Sharath marar to produce pawan kalyan film

Sharath Marar, Pavan Kalyan, Sharath Marar produce Pavan Kalyan, CEO of MAA TV, Pawan Kalyan personal friend

Sharath is all set to become a big star producer with Pawan Kalyan film

Sharath Marar to produce Pawan Kalyan.png

Posted: 02/20/2013 08:27 PM IST
Sharath marar to produce pawan kalyan film

pawan-sampath

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘రచ్చ ’ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంతో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి ‘చోటా మేస్త్రీ ’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారని అంటున్నారు. అయితే ఇంత వరకు దీని పై ఏవిధమైన అధికార ప్రకటన రాలేదు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో వార్త బయటకి వచ్చింది. సంపత్ నంది దర్శకత్వం వహించబోయే ఈ సినిమాని శరత్ మరార్ నిర్మించబోతున్నాడని వార్తలు. ఈయన గతంలో ఏ సినిమాలకు ప్రొడ్యూసర్ గా చేయలేదు కానీ, మా టీవీకి ఈయన సీఈఓ గా చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఈయనకు మాట ఇచ్చినందు వల్లే ఆ మాటను నిలబెట్టుకునేందుకు ఈ సినిమాను ఆయనకు ఇచ్చినట్లు సినిమా వర్గాల సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka vs hansika glamour war
Auto nagar surya producer changed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles