Varun tej pair up with akshara hassan

Varun Tej Heroine Akshara Haasan, Varun Tej Heroine, Rumors on Varun Tej Srikanth Addala Heroine, Akshara Haasan in Varun tej Srikanth Addala Movie

Varun Tej Heroine Akshara Haasan, Varun Tej Heroine, Rumors on Varun Tej Srikanth Addala Heroine, Akshara Haasan in Varun tej Srikanth Addala Movie

Varun Tej Pair Up With Akshara Hassan.png

Posted: 02/20/2013 11:43 AM IST
Varun tej pair up with akshara hassan

varuntej_-akshara_-hassan

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తండ్రుల వారసత్వాన్ని ఆసరాగా చేసుకొని వారి కుమారులు, కూతుర్లు హీరోలుగా, హీరోయిన్లుగా తెరంగ్రేటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా వచ్చేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ తంతు మెగా ఫ్యామిలీలో ఎక్కువగా నడుస్తుంది. ఇప్పుడు తాజాగా నటుడు నాగబాబు కొడుకు కూడా వెండితెర అరంగ్రేటం చేయడానికి రెడీ అయ్యాడు. ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈయన ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఫిలింనగర్ లో ఇంకో వార్త చెక్కర్లు కొడుతుంది. ఈయనకు జోడిగా ప్రముఖ నటుడు అయిన కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ నటించబోతుందని సమాచారం. గతంలోనే ఈమెకు బాలీవుడ్ లో, కోలీవుడ్ లో అవకాశాలు వచ్చినా అక్షర ఆసక్తి చూపకపోవడంతో తెరవెనుకనే ఉండిపోయింది. తాజాగా అక్షర ఈ ప్రపోజల్ కి ఒప్పుకోవచ్చనే అంటున్నారు. ఎందుకంటే ఈమె అక్క శ్రుతికి బ్రేక్ ఇచ్చింది టాలీవుడ్ కాబట్టి, ఈమె కూడా తెలుగు తెర ద్వారానే తెరంగ్రేటం చేస్తుందని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Auto nagar surya producer changed
Pawan krish combo to fight for a legal cause  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles