Ntr samantha new movie rabhasa launch

ntr new movie, samantha new movie, ntr samantha combo, rabhasa working title, rabhas new movie, srinu vaitla, vv vinayak, mehar ramesh, rabhasa launch

ntr samantha new movie rabhasa launch

21.gif

Posted: 02/13/2013 05:42 PM IST
Ntr samantha new movie rabhasa launch

NTR-New-Movie-Launch-ee

      యన్టీఆర్ కొత్త సినిమా షురూ అయింది. ఈ సినిమా ద్వారా అందాల భామ సమంతాతో కలిసి మళ్లీ యన్టీఆర్ నటించబోతున్నాడు. ఈ కొత్త సినిమా ముహూర్తం ఈ రోజు ఉదయం జరిగింది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
      రెగ్యులర్ షూటింగ్ మే 15 నుండి మొదలవుతుంది.  2014 సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.   ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా ‘రభస’ పేరును నిర్ణయించారు. కాగా, ప్రస్తుతం ఎన్.టి.అర్ – సమంత కలిసి హరీష్ శంకర్ సినిమాలో నటిస్తున్నారు. అంతకుముందు ఇదే జోడీ ’బ్రుందావనం’ సినిమాలో అలరించిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం యన్టీఆర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో, బండ్లగణేష్ నిర్మిస్తోన్న  బాద్ షా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
     చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి అగ్ర దర్శకుడు వివి వినాయక్, మెహర్ రమేష్, శ్రీను వైట్ల తదితరులు హాజరయ్యారు.   

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sukumar dream project
Munshi preetam movie on gang rape  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles