Munshi preetam movie on gang rape

actress munshi preetam, munshi preetam movie on gang rape, munshi preetam hotpics, seenugadu chiranjeevi fan movie, delhi eye movie, sundrop add, munshi preetam movies

munshi preetam movie on gang rape

9.gif

Posted: 02/12/2013 04:13 PM IST
Munshi preetam movie on gang rape

mansipritam-ee

       ఇటీవలి దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్  ఘటన అత్యంత హేయం. ఈ ఘటన ఆధారంగా రూపొందిన బాలీవుడ్‌ చిత్రం 'ఢిల్లీ ఐ'. దీనిలో అత్యాచార బాధితురాలిగా నటించాను. నగరం కళ్ళు తెరిచే ఉంది. అనే సందేశాన్ని ఇస్తూ రూపొందించిన ఈ చిత్రం అతి త్వరలో విడుదలకానుంది. నా పాత్రకి విమర్శకుల ప్రశంసలు దక్కుతాయని ఆశిస్తున్నానంటోంది. హాట్ బ్యూటీ మన్షీ ప్రీతమ్‌.
        తొలిసారి తెలుగులో నటించిన ప్రీతమ్, తమిళంలోనూ నటించింది.  ‘తెలుగులో 'శీనుగాడు చిరంజీవి ఫ్యాన్‌' లో కథానాయికగా నటించా. ఆ తర్వాత అనుకోకుండా తమిళంలో అవకాశాలొచ్చాయి. 'మడిసమామి మదనమామ' అనే చిత్రంలో నటించాను. ఈ చిత్రం త్వరలో విడుదలకానుంది. అంతకుముందే తమిళంలో ఐదు చిత్రాల్లో నటించాను. ముంబై రాజ్‌పుత్‌ల కుటుంబం మాది. నాన్న ఇండియన్‌ నేవీ ఉద్యోగి. డిగ్రీ పూర్తిచేశా. కథక్‌లో ప్రవేశముంది. 18 ఏళ్ళ వయస్సులో ఈ రంగంలో అడుగుపెట్టి ఇప్పటికీ 16 చిత్రాల్లో నటించాను. మ్యాంగోలా, సన్‌డ్రాప్‌, లైట్‌.. వాణిజ్యప్రకటనల్లో కన్పించాను. తెలుగులో ప్రస్తుతం ఓ రెండు సినిమాలకు చర్చలు సాగుతున్నాయి. చార్మి, కత్రినా, కరీనా బాటలో ఐటం సాంగ్‌లు చేయడానికై సిద్ధం’. అంటోంది మన  మున్షీ ప్రీతమ్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr samantha new movie rabhasa launch
Pawankalyan director krish combination  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles