Sukumar dream project

director sukumar, director sukumar movies, aarya movie, 100percent love movie, dream project, sukumar ntr movie, sukumar maheshbabu movie, aarya 2 movie, sukumar interview

sukumar dream project

1.gif

Posted: 02/14/2013 11:31 AM IST
Sukumar dream project

 sukumar_e

      స్టైలిష్ గా, యూత్ ఫుల్ లవ్ స్టోరీలను తెరకెక్కించటంలో దర్శకుడు సుకుమార్ స్టైలేవేరు. ఆర్య, 100 పర్సంట్ లవ్ వంటి చిత్రాలు అతనిలోని క్రియేటవ్టీని పీక్ స్టేజ్ కు తీసుకెళ్లాయి. ప్రేక్షకుల మనసులో నిలిచిపోయి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అయితే, సుకుమార్ మాత్రం తన డ్రీం వేరని, అదేంటో వివరించాడు..  వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు చేయడమంటే నాకు చాలా ఇష్టం.  శ్రీలంక నుంచి బయలుదేరి, దారితప్పి ఆహారం, నీరు లేకుండా సుదీర్ఘ పడవ ప్రయాణం చేసి, తూర్పు గోదావరి జిల్లాకు చేరుకున్న మత్స్యకారుల ఇతివృత్తంలాంటి కథలను తెరకెక్కించాలని వుంది. కానీ, ఇటువంటి సినిమాలకు హిందీ చిత్రసీమలా అంతర్జాతీయ మార్కెట్ కావాలి. మనది హైదరాబాద్ మార్కెటే. కాబట్టి వెనకడుగువేయాల్సివస్తుంది. అందుకే, నాది డ్రీమ్ ప్రాజక్ట్ లానే ఉండిపోతోందంటున్నాడు.
      ఇంత హ్రుద్యంగా ప్రేమకథా సినిమాలు ఎలా చేయగలుగుతున్నారంటే..  తన నిజ జీవితంలోని ప్రేమే తన సినిమాల్లోని ప్రేమ సన్నివేశాలకు ప్రేరణని సుకుమార్ తన మనసులో మాట బయటపెట్టారు.  ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న దర్శకుడు సుకుమార్, ఆ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమాను ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Neha sharma turns cold
Ntr samantha new movie rabhasa launch  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles