Krishnavamsi allari naresh combo coming

krishnavamsi, allari naresh, krishna vamsi allarinaresh combo, allari naresh movies, krishna vamsi movies, danger movie, film news, movie news

krishnavamsi allari naresh combo coming

3.gif

Posted: 01/31/2013 03:23 PM IST
Krishnavamsi allari naresh combo coming

kri

      'సుడిగాడు' బాగా తిరిగి తన మార్కెట్ రేటు బాగా పెంచేసిన అల్లరి నరేష్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తో జోడీ కట్టబోతున్నాడు. గతంలో కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్' చిత్రంలో అల్లరి నరేష్ అలరించాడు. ఈ నేపథ్యంలో తన సొంత బ్యానర్లో ఓ సినిమా చేయాలని కృష్ణ వంశీ నిర్ణయించుకున్నట్టు తెలుగువిశేష్.కాం కు విశ్వసనీయ సమాచారం. తాను సిద్ధం చేసుకున్న కథకు అల్లరి నరేష్ సరిగ్గా సరిపోతాడని భావించిన వంశీ.. అల్లరిని సంప్రదించడంతో, నరేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
      కృష్ణవంశీ తాజాగా తెరకెక్కిస్తోన్న 'పైసా' చిత్రం పూర్తి కాగానే, ఈ ప్రాజెక్టు రూపాంతరం చెందే అవకాశం ఉంది. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan chota mestri with sampath nandi
Dandupalyam movie success meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles