Dandupalyam movie success meet

dandupalyam movie, dandupalyam movie success meet, dandupalyam movie posters, dandupalyam movie teaser, dandupalyam movie wallpapers, dandupalyam movie casting, movie news, film news

dandupalyam movie success meet

13.gif

Posted: 01/31/2013 01:29 PM IST
Dandupalyam movie success meet

daa

      కన్నడంలో విజయవంతమై 25 కోట్లకు పైగా వసూలు చేసిన 'దండు పాళ్య' చిత్రాన్ని వెంకట్‌ మూవీస్‌ పతాకంపై అదే పేరుతో నిర్మాత వెంకట్‌ తెలుగులోకి డబ్ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు వస్తోన్న కలెక్షన్ల మీద చిత్ర దర్శక, నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు.
         చిత్ర యూనిట్‌ సక్సెస్‌మీట్‌ లో నిర్మాత వెంకట్‌, దర్శకుడు శ్రీనివాసరాజు, రచయిత కె.ఆర్‌.కె., సూపర్‌హిట్‌ వీక్లీ ఎడిటర్‌ బి.ఎ.రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ ‘ఈ చిత్రం తెలుగులో తప్పకుండా సక్సెస్‌ అవుతుందని ఊహించాము. కానీ, ఇంత పెద్ద సక్సెస్‌ అవుతుందని అనుకోలేదు. ఎలాంటి స్టార్‌ కాస్ట్‌ లేకుండా రియలిస్టిక్‌ సబ్జెక్ట్‌తో రూపొందిన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్‌ రావడమే కాకుండా మంచి రివ్యూస్‌ కూడా వచ్చాయి. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేద్దామని అనుకున్నప్పుడు కన్నడ సినిమాలు తెలుగులో విజయం సాధించినవి తక్కువగా ఉన్నందున చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాలేదు. వచ్చిన కొద్దిమంది సినిమా రిలీజ్‌ తర్వాత చాలా హ్యాపీగా వున్నారు. ఈ సినిమాపై మేం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తు న్నాను’ అని తెలిపారు.

daaaa
      డైరెక్టర్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ‘ఈ సినిమా గురించి మీడియాలో మంచి రివ్యూస్‌ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్‌కి ముందు క్రైమ్‌ సినిమా అనే ఫీలింగ్‌తో వున్నప్పటికీ, రిలీజ్‌ తర్వాత సినిమాని లవ్‌ చేస్తున్నారు. కన్నడలోలాగే తెలుగులో కూడా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో కూడా ఖచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుందని బి.ఎ.రాజు, వెంకట్‌ చాలా నమ్మకంతో చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే ఈరోజు ఈ సినిమా సక్సెస్‌ని ఎంజారు చేస్తున్నాము. ఇలాంటి ఎంకరేజ్‌మెంట్‌తో తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేస్తాను. త్వరలోనే 'దండుపాళ్యం-2' చేయబోతున్నాము, అయితే ఈసారి తెలుగు, కన్నడలో ద్విభాషా చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది. స్క్రిప్ట్‌పరంగా చూస్తే నాకు మొదటి భాగం కంటే రెండో భాగమే ఇష్టం’ అని వెల్లడించారు.
      కాగా పార్ట్ 2కి సంబంధించి ఆల్రెడీ 30 శాతం షూటింగ్‌ ఫస్ట్‌ పార్ట్‌ చేసినపుడే చేయడం జరిగిపోయింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Krishnavamsi allari naresh combo coming
Sukumarudu movie firstlook responce  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles