Race movie release date conform

race movie, race movie release, race movie date conform, vikram disapand, movie news, film news, race movie wallpapers, race movie teaser,

race movie release date conform

9.gif

Posted: 01/31/2013 02:40 PM IST
Race movie release date conform

15

      యువతారాగణం విక్రమ్‌, దిశాపండ్‌ హీరో హీరోయిన్లుగా రమేష్‌ రాపర్తి దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం 'రేస్‌'. ఆనంద్‌ సినీ చిత్ర పతాకంపై వి.ఆనందప్రసాద్‌ సమర్పణలో అన్నే రవి నిర్మించారు. ఈసినిమాని మార్చి 1న విడుదల చేయబోతున్నారు.
        కథ విషయానికొస్తే.. ముగ్గురు కుర్రాళ్లు బ్యాచిలర్‌ పార్టీ జరుపుకోవడానికి బ్యాంకాక్‌ వెళ్తారు. అక్కడ వారికో అమ్మాయి పరిచయమవుతుంది. రకరకాల ఆనందకర క్షణాల మధ్య ఊహించని విధంగా ఓ యాక్సిడెంట్‌ జరుగుతుంది. అక్కడ్నుంచీ కథ అనేకరకాల మలుపులు తిరుగుతుంది. వినోదం, సస్పెన్స్‌ మిళితంగా కథాకథనాలుంటాయని సమాచారం. యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ మూవీలో ప్రెజెంట్‌ ట్రెండ్‌, యూత్‌ ఎంజాయ్ మెంట్స్‌ ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా చూపించారు. బ్యాంకాక్‌లో స్థిరపడిన కారు డ్రైవర్‌గా శ్రీనివాసరెడ్డి పాత్ర ఆద్యంతం నవ్వులు కురిపిస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఫస్ట్‌ కాపీ సిద్ధమైంది.
       కార్తీక్‌, భరత్‌, ఫణి ఎగ్గోని, గుండు సుదర్శన్‌ తదితరులు నటించిన ఈచిత్రానికి సంగీతం : వివేక్‌సాగర్‌, సంజరు, పాటలు : శ్రీమణి, మాటలు : శంకర్‌, కెమెరా : ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sukumarudu movie firstlook responce
Ileana in hindi stalin  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles