Ileana in hindi stalin

Ileana in Hindi Stalin, Ileana, tollywood, stalin, salman, dayana, News in telugu, telugu news portal, telugu news, breaking telugu news, latest telugu updates, movies, cinema, film, telugu movie news, celebrities, stars, Movie news, latest movie news, movie updates, tollwood, bollywood, tollwood news, bollywood news, actors, stress, hero, heroine, villain, cinema news,

Ileana who paired opposite all the young heroes of Tollywood and made a debut in Bollywood with ‘Burfi’ is now doing the film ‘Fata poster Nikla Hero’. Shahid Kapoor is the hero of the film. News says, she is got bumper offer of pairing with Salman Khan now.

Ileana to star in Salman.png

Posted: 01/29/2013 08:37 PM IST
Ileana in hindi stalin

salman

గోవా బ్యూటీ ఇలియానా ఈ మధ్యన పట్టిందల్లా బంగారం అయిపోతుంది. టాలీవుడ్ లో సరిగా అవకాశాలు లేకపోయే సరికి బాలీవుడ్ లో తన లక్ ని పరీక్షించుకోవడానికి వెళ్ళిన ఆమె ‘బర్ఫీ ’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకురావడమే కాకుండా, అవకాశాలను కూడా తెచ్చిపెడుతుంది. ఈ చిత్రం తరువాత షాహిద్ కపూర్ తో ఓ అవకాశం వరించింది. ఈ ఆనందం నుండి బయటకి రాకముందే.... ఈ అమ్మడుకి మరో భారీ అవకాశం వచ్చినట్లు బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా 'స్టాలిన్' రీమేక్ లో బాలీవుడ్ మాస్ హీరో సల్మాన్ ఖాన్ నటించనున్నాడు. ఇందులో ఇలియానాను కథానాయికగా తీసుకోవచ్చుననే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అదే గనక నిజమైతే, ఇలియానా రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. ఎందుకంటే ఆయన హస్తం అలాంటిది. అంటే ఫ్యూచర్ లో ఇలియానా బాలీవుడ్ ని ఏలినా ఆశ్యర్యపోనక్కర్లేదు అంటున్నారు. చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Race movie release date conform
Iddarammayilato movie updates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles