Kalyan ram movie om firstlook

kalyan ram, nandamuri kalyan ram, kalyan ram om, kalyan ram movie 'om' firstlook , kriti karbanda, krithi karbhanda hot, sanakhan hot, kalyan ram movies, kalyan ram om teaser,

kalyan ram movie 'om' firstlook

21.gif

Posted: 01/21/2013 07:14 PM IST
Kalyan ram movie om firstlook

124    

       టాలీవుడ్ హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌ నటిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం 'ఓమ్‌'. ఇవాళ ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలచేశారు.   షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోన్న ఈచిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. అత్యధిక సాంకేతిక పనితనంతో యాక్షన్‌ త్రి-డి గా రూపొందిస్తున్నారు. ఎన్‌టిఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై మొదటిసారి కల్యాణ్‌రామ్‌ ఇంతటి భారీ స్థాయి చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రముఖ హాలీవుడ్‌ స్టీరియోగ్రాఫర్‌, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేస్తుండగా, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో 'ఓమ్‌' విజువల్స్‌ను చిత్రీకరిస్తున్నారు.
         కృతికర్బందా, సనాఖాన్‌ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈచిత్రానికి సునీల్‌రెడ్డి దర్శకత్వం. అజరువిన్సెంట్‌ ఫోటోగ్రఫీ. ఈ మూవీ ఫస్ట్ లుక్.. మేకింగ్ థియేటర్ ట్రైలర్ మీకోసం..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Posani krishna murali very busy with comedy roles
Iddarammayilato overseas schedule complete  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles