Iddarammayilato overseas schedule complete

iddarammayilato movie, allu arjun, puri jagannath, allu sirish, bandla ganesh, bunny, amalapaul, ketharin, overseas schedule complete

iddarammayilato overseas schedule complete

16.gif

Posted: 01/19/2013 06:09 PM IST
Iddarammayilato overseas schedule complete

        iddarammayilato-working-stills-02

        కొంతకాలంగా బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న అల్లు అర్జున్ - పూరీ జగన్నాథ్  'ఇద్దరమ్మాయిలతో' సినిమా ఓవర్సీస్ షెడ్యూల్ పూర్తయింది. రేపే ఈ మూవీ టీం హైదరాబాద్ కు తిరిగి రానుంది. ఇదిలా ఉండగా, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం బ్యాంకాక్ వెళ్ళిన అల్లు అర్జున్ కు ఓ సర్ ప్రైజ్ ఎదురైంది.  దర్శకుడు పూరి జగన్నాధ్ థాయిలాండ్ అడవుల్లో బన్నీతో  యాక్షన్ సీన్స్ తీస్తున్నాడు. ఇందుకోసం అంతర్జాతీయ ఫైట్ మాస్టర్లతో బన్నీచేత స్టంట్లు చేయిస్తున్నాడు. ఇలా యాక్షన్ దృశ్యాల చిత్రీకరణలో బన్నీ బిజీగా వుండగా, హఠాత్తుగా అక్కడ తమ్ముడు శిరీష్ ప్రత్యక్షమై అన్నను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. షూటింగ్ స్పాట్ లో అలా ఒక్కసారిగా తమ్ముడ్ని చూసి మొదట ఆశ్చర్యపోయిన బన్నీ... తర్వాత తేరుకుని, 'నువ్వెప్పుడొచ్చావురా...?' అంటూ తమ్ముణ్ణి వాటేసుకుని ఉల్లాసంగా గడిపాడట. ఇదీ అన్నదమ్ముల కథాకమామిషు. శిరీష్ గౌరవం సినిమా ద్వారా త్వరలోనే వెండితెరమీద వెలిగిపోబోతున్న సంగతి తెలిసిందే..

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kalyan ram movie om firstlook
Ramcharan pawan kalyan multistarer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles