Posani krishna murali very busy with comedy roles

posani krishna murali, naayak in posani, krishnam vande jagadgurum in posani, posani in naayak movie, posani krishna murali films, posani krishna murali cinima, posani krishna murali very busy with comedy roles

posani krishna murali very busy with comedy roles

17.gif

Posted: 01/21/2013 06:14 PM IST
Posani krishna murali very busy with comedy roles

po

        అవును.. కచ్చితంగా అనుకున్నట్టే జరుగుతోంది. క్రిష్ – రానా ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమా చూసాక ఇదే అనిపించింది. ఇక రాబోయే సినిమాల్లో పోసాని కామెడీలో కీలక పాత్రపోషిస్తారని ఇప్పుడు దీనిని నిజంచేస్తూ అయనకు ఆఫర్లమీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే  స్టొరీ రైటర్, నటుడు అయిన పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీ అయిపోతున్నాడు. గత సంవత్సరం రానా – నయనతార జంటగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో కార్ డ్రైవర్ పాత్రలో కనిపించాడు. ఈ సంవత్సరం వచ్చిన ‘నాయక్’ సినిమాలో పోసాని ఓ పాత్రలో కనిపించాడు. సినిమాలో అతనిది చిన్న పాత్రే అయినా నటుడిగా అతని కెరీర్ ని టర్న్ చేసింది. దాంతో అతనికి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. నాయక్ సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లో పోసాని 12 సినిమాలకు సైన్ చేసాడు. అందులో పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ మూవీ, క్రిష్ – మహేష్ బాబు మూవీ, రాఘవేంద్ర రావు ‘ఇంటింటా అన్నమయ్య’, అల్లు అర్జున్ సినిమా, అలాగే రామానాయుడు ప్రొడక్షన్లో రానున్న ఓ సినిమాలో నటించనున్నాడు.
         ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. రైటర్ కెరీర్ ప్రారంభించి, వెండితెరమీద చాలా పాత్రలు చేసినా ఇప్పటి ప్రాముఖ్యత ఎప్పుడూ పోసానికి దక్కలేదు. ఇక తిరుగుండదేమో పోసానికి.. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amala paul fights in iddarammayilato movie
Kalyan ram movie om firstlook  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles