Mahesh babu movie with vamsi paidipalli

mahesh babu, mahesh babu movie, mahesh babu with vamsi paidipalli, mahesh babu updates, mahesh babu movie news, mahesh babu latest pics, mahesh babu adds, mahesh babu pics, svsm,

mahesh babu movie with vamsi paidipalli

24.gif

Posted: 01/21/2013 04:12 PM IST
Mahesh babu movie with vamsi paidipalli

mahee

        ఇటు యాడ్స్ అటు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోన్న సూపర్ స్టార్ మహేష్ బాబు నటించే కొత్త సినిమా ఖరారు అయింది. ప్రస్తుతం మహేష్.. సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం షూటింగు పూర్తి కాగానే, ఆ కొత్త చిత్రం మొదలవుతుంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారు. దీనికి సంబంధించిన స్క్రిప్టు కూడా పూర్తికావొస్తోంది. వంశీ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా 'ఎవడు' చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం మనకు తెలిసిందే. అది పూర్తి కాగానే, మహేష్ సినిమాపై వంశీ దృష్టి పెడతాడట. ఈ చిత్రానికి 'కృష్ణా ముకుందా మురారి' అనే టైటిల్ కూడా ఇప్పటికే పరిశీలనలో వుంది.
       కాగా, సుకుమార్ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో మహేష్ నటిస్తాడంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, మారిన పరిస్థితులలో ముందుగా వంశీ సినిమానే సెట్స్ మీదకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero naani latest movies updates
Nagarjuna nayanatara movie greekuveerudu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles