Hero naani latest movies updates

etovellipoindi manasu, hero naani,jendapai kapiraju movie, paisa movie, ala modalaindi moive, eega movie, hero naani latest movies, hero naani updates, hero naani yvm, hero naani paisa, hero naani jendapai kapiraju, hero naani wallpapers, hero naani teaser

hero naani latest movies updates

28.gif

Posted: 01/21/2013 04:05 PM IST
Hero naani latest movies updates

naaa

       మన పక్కింటి కుర్రాడిలా వెండితెరమీద కనిపిస్తూ చకచకా టాలీవుడ్లోనేకాదు అన్నింటా అవకాశాలు అందుకుంటున్నాడు యంగ్ హీరో నాని. ఇప్పుడీ యంగ్ హీరో నిజం కోసం పోరాడనున్నాడు. దేవా కట్టా దర్శకత్వంలో నిజానికున్న శక్తెంతో వెండితెరపై చూపించడానికి సిద్ధమయ్యాడు. 'అబద్ధానికే అంత దమ్ముంటే.. నిజానికి ఇంకెంత దమ్ముండాలి' అనే లైన్ చుట్టూ అల్లుకున్న కథతో, నాని హీరోగా దేవా కట్టా ఓ సినిమా రూపొందిస్తున్నాడు.
         'పైసా', 'జెండాపై కపిరాజు' సినిమాల తరువాత నాని ఈ సినిమా చేయనున్నాడు. గతంలో 'వెన్నెల', 'ప్రస్థానం' వంటి విజయవంతమైన సినిమాలు చేసిన దేవా, ప్రస్తుతం నాగచైతన్య, సమంతా జంటగా 'ఆటోనగర్ సూర్య' సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ongole gitta actress kriti karbhanda interview
Mahesh babu movie with vamsi paidipalli  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles