Nagarjuna nayanatara movie greekuveerudu

nagarjuna, nayanatara, nag nayan movie greekuveerudu, nagarjuna latest pics, nayanatara hotpics, nayanatara movies, nagarjuna movies, ninnepelladata movie, king, ragana movie, don movie

nagarjuna nayanatara movie greekuveerudu

22.gif

Posted: 01/18/2013 07:11 PM IST
Nagarjuna nayanatara movie greekuveerudu

greeku

       నాగ్ టబు క్రిష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన నిన్నేపెళ్లాడతా సినిమాలో గ్రీకువీరుడు... సాంగ్ ఎంత పాపులర్ అయిందో మనకందరికీ తెలిసిందే. ఆ పదాన్నే మూవీ టైటిల్ గా చేసుకుని ఇప్పుడు అక్కినేని నాగార్జున 'గ్రీకువీరుడు'గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దశరథ్ దర్శకత్వంలో నాగార్జున, నయనతార జంటగా కామాక్షీ మూవీస్ అధినేత శివప్రసాద్ రెడ్డి ఈ మూవీ నిర్మిస్తున్నారు. 
         అయితే,  మొదట్లో 'లవ్ స్టోరీ' అనీ, ఆ తర్వాత 'సరిలేరు నీకెవ్వరూ' అనీ ...రకరకాల పేర్లు ఈ చిత్రం కోసం ప్రచారంలోకి వచ్చాయి. అయితే,  చివరిగా 'గ్రీకువీరుడు' టైటిల్ ఖరారు చేశారు. ఈ నెల 26 న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం షూటింగు ముగింపు దశలో ఉన్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu movie with vamsi paidipalli
Rajamouli says about ongole gitta movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles