Mahesh babu repetes dookudu combination

mahesh babu, maheshbabu srinu vaitla, mahesh 14reels entertainment, mahesh latest movies, mahesh movies, mahesh latest movies, svsm, mahesh repetes dookudu combination

mahesh babu repetes dookudu combination

3.gif

Posted: 01/21/2013 11:49 AM IST
Mahesh babu repetes dookudu combination

doo

        లోగడ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో 'దూకుడు' బ్లాక్ బస్టర్ లో నటించిన మహేష్‌బాబు మళ్లీ ఆయన దర్శకత్వంలోనే ఓ సరికొత్త చిత్రం చేయబోతున్నాడు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర సంయుక్తంగా 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా అదే సంస్థ మహేష్‌బాబు కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ చిత్రం నిర్మాణంలో ఉండగానే మహేష్‌బాబు, శ్రీను వైట్ల కలయికలో ఆ సంస్థ ఇంకో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు, దానికి 'ఆగడు' అనే టైటిల్‌ కూడా పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
         కాగా మహేష్ ఒకే సంస్థలో వెంట వెంటనే మహేష్‌ మూడవ చిత్రాన్ని కూడా చేసేందుకు సంసిద్ధం కావడం విశేషం.  అంతేకాదు శ్రీను వైట్లకు 14రీల్స్ నిర్మాతలు ఎంతో సన్నిహితులు కావడం దీనికి మరో కారణమని సమాచారం. ప్రస్తుతం ఎన్‌.టి.ఆర్‌., శ్రీను వైట్ల కలయికలో 'బాద్‌షా' చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. దీని తర్వాత మహేష్‌, శ్రీను వైట్ల చిత్రమే సెట్స్‌ పైకి వస్తుందని భోగట్టా... తమ మాయాజాలంతో ప్రేక్షకులను చెక్కిలిగింతలు పెట్టించిన దూకుడు టీం ఇప్పుడు ఏం సంచలనం చేయబోతోందో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New movie titles in ap film chamber
Director vv vinayak interview  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles