New movie titles in ap film chamber

bandla ganesh, rgv productions, new movie titles, new telugu cinima titles, new film titles in ap film chamber,bandla ganesh, ramgopalvarma, parameswara arts, rgv factory, gabbarsingh, iddarammayilato, baadshah

new movie titles in ap film chamber

18.gif

Posted: 01/19/2013 04:21 PM IST
New movie titles in ap film chamber

bandla

        తెలుగు సినిమా కి విభిన్నమైన, క్యాచీ  టైటిల్స్ కొత్తకాదు. అయితే ఇంతకుమునుపు అడపాతడపా ఇటువంటి పేర్లతో చిత్రాలు వస్తుండేవి. అయితే ఇప్పుడు క్యాచీ టైటిల్స్ కి అగ్రతారలు సైతం ఆసక్తి చూపుతుండటం విశేషమైకూర్చుంది. ఈ కోవలోనే తాజాగా రిజిస్టర్ అయన  'ఇత్తడి', 'టపోరి' టైటిల్స్ తెలుగు చిత్రసీమలో హాట్ టాపిక్ అయ్యాయి. ఎందుకంటే,  ఏపీ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ అయిన  ఈ రెండు కొత్త సినిమా టైటిళ్ళు. రెండు ప్రముఖ బ్యానర్లకు చెందినవారు రిజిస్టర్ చేయటంతో వీటికి ఇంత ప్రాధాన్యంత వచ్చిపడింది.
         వీటిలో 'ఇత్తడి' టైటిల్ ను రామ్ గోపాల్ వర్మ నేతృత్వంలోని RGV ఫిలిం ఫ్యాక్టరీ నమోదు చేయగా, రెండో టైటిల్ గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ 'టపోరి' ని  రిజిస్టర్ చేసింది. నిర్మాత బండ్ల గణేష్ సంస్థ. ఇప్పటికే శ్రీను వైట్ల, ఎన్టీఆర్ కాంబినేషన్లో గణేష్ 'బాద్ షా', పూరీ, అల్లు అర్జున్ కాంబోలో 'ఇద్ధరమ్మాయిలతో' వంటి భారీ చిత్రాలను నిర్మిస్తున్నాడు.
       ఇదే హీరో దర్శకుడితో నిర్మిస్తారనేది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమై కూర్చుంది. త్వరలోనే దీని గుట్టు రట్టు అవుతుంది. ఏమంటారు....

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan pawan kalyan multistarer
Mahesh babu repetes dookudu combination  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles