Ramcharan pawan kalyan multistarer

ramcharan, pawan kalyan, nayak movie, vv vinayak, allu arjun, bunny, pawan multistarer, ramcharan movies, pawan kalyan movies

ramcharan pawan kalyan multistarer

30.gif

Posted: 01/19/2013 05:47 PM IST
Ramcharan pawan kalyan multistarer

c

       మల్టీస్టారర్ సినిమా బాబాయ్ తో చేయాలనుందని అబ్బాయ్ తనమనసులో మాట బయటపెట్టాడు. 'నాయక్' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన నేపధ్యంలో మంచి స్పీడ్ మీదున్న చరణ్ తాజాగా ఈ సంచలన ప్రకటన చేశాడు. ఆ తరువాత చేసే సినిమా మాత్రం బన్నీదేనని తెలిపాడు.
            ప్రస్తుతం 'ఎవడు' సినిమాలో చరణ్-బన్నీ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అదేమీ మల్టీ స్టారర్ కాదనీ, బన్నీ గెస్ట్ రోల్ లో కనిపించి మాయమౌతాడని చరణ్ వివరించాడు. అయితే.. తాను తన తండ్రి చిరంజీవిని అనుకరించలేనని, కొన్ని సన్నివేశాల్లో చిరంజీవిలా కనిపించడం సహజమేనని చరణ్ అన్నాడు. రేపు నాయక్ విజయయాత్రలో అభిమానులను కలుసుకునేందుకు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నట్టు చెర్రీ చెప్పాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Iddarammayilato overseas schedule complete
New movie titles in ap film chamber  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles