Rajamouli says about ongole gitta movie

rajamouli,ongole gitta movie, ongole gitta movie audio, ongole gitta movie wallpapers, ongole gitta movie teaser, ongole gitta movie casting, hero ram, krithi karbandha hot pics, ongole gitta movie krithi karbandha hot videos says about ongole gitta movie

rajamouli says about ongole gitta movie

6.gif

Posted: 01/19/2013 03:37 PM IST
Rajamouli says about ongole gitta movie

kri

        ఎనర్జిటిక్ హీరో రామ్‌, కృతిబర్బంద జంటగా భాస్కర్‌ దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బివిఎస్‌ఎన్‌. ప్రసాద్‌ నిర్మించిన చిత్రం 'ఒంగోలు గిత్త'. ఇటీవలే ఈ చిత్ర గీతాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంలో దర్శకధీరుడు రాజమౌళి కొన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. 'తెలుగు జానపద కళాకారుల్ని ప్రోత్సహిస్తూ.. 'ఒంగోలు గిత్త'లో ఓ జానపదగీతాన్ని రూపొందించడం కొత్త ఒరవడికి నాంది పలికారు. విక్రమార్కుడులో ఇన్‌స్పెక్టర్‌ పాత్రకి పండు మిరపకాయల సీన్‌ ఒకటుంది. దానిని రెండు రోజులు చిత్రించాం. 10 అడుగుల దూరానికే కళ్లు, ఒళ్లు మండేవి. అలాంటిది ఈ యూనిట్‌ ఏకంగా మిర్చియార్డ్‌ లోనే షూటింగ్‌కు దిగింది. పైగా 21రోజుల చిత్రీకరణ. దర్శకుడైతే మూతికి గుడ్డ కట్టుకోవచ్చు. నటించేవానికి చాలా కష్టం. ఘాటు పీల్చాలి. మంట భరించాలి. అదంతా ముఖకవళికలు, హావభావాల్లో కన్పించడకుండా జాగ్రత్తపడాలి. ఏమీ కాలేదన్నట్టు ప్రవర్తించాలి. రామ్‌ మిరపకారం కాబట్టే చేసేశాడు. ఈ టైటిల్‌కు కూడా అతనికి బాగా సరిపోయింది. సినిమా హిట్‌ కావాలి' అని ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఆకాంక్షించారు.
         మణిశర్మ రీరికార్డింగ్‌..  వనమాలి జానపదగీతాన్నిచాలా సరళంగా రాశారు. ఇప్పటి వరకూ రామ్ చేసిన సినిమల్లో ఊరమాస్‌ ఇదే అని చెప్పబడుతోన్న ఈ మూవీకి  భాస్కరభట్ల ఓ మాస్‌ పాటను రాశారు. వనమాలి సింగిల్‌కార్డ్‌ లా రాశారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకులముందుకు రాబోతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagarjuna nayanatara movie greekuveerudu
Case no6662013 telugu movie update  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles