Madhavi latha hot photo shoot

actress madhavilatha, actress madhavilatha films, actress madhavilatha hot photo shoot, actress madhavilatha movies, actress madhavilatha nachhavule movie, actress madhavilatha hot wallpapers, actress madhavilatha videos

madhavi latha hot photo shoot

19.gif

Posted: 01/03/2013 05:43 PM IST
Madhavi latha hot photo shoot

e

       ముద్దు ముద్దుగా, ముద్దబంతిలా.. అచ్చతెలుగు అమ్మాయిగా ‘నచ్చావులే’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన మాధవీలత కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఆ తర్వాత రెండు మూడు చిత్రాలలో సంప్రదాయబద్ధమైన పాత్రలు చేయటంతో ఒక్క అగ్ర హీరో కూడా ఆమె వైపు కనెనత్తి చూడలేదు. దీంతో ఒళ్లుమండి రూటుమార్చింది మాధవీ.. ఇక దేనికైనా రెడీ అంటూ సూచికలందిస్తుంది.
        కొంచెం ఎత్తు తక్కువ కారణమో మరేంటో కాని, కెరీర్ మొత్తం చిన్నా చితకా హీరోలతో సర్దుకోవాల్సివస్తుంది. అయినా ఎంత ప్రయత్నించి నా ఒక్క చిత్రం కూడా స్టార్‌డమ్ ఇమేజ్‌ని తెచ్చి పెట్టలేక పోయింది. ఈ నేపధ్యంలో గతంలో బిందుమాధవి, వేద, మధుశాలిని తమ ట్రాక్ మార్చినట్టే మాధవీలత కూడా ట్రాక్ మారబోతోంది.
     అందుకోసం హాట్‌హాట్ పాత్రల కోసం ఫొటోసెషన్ చేసి అందరికీ అందుబాటులో ఉంచింది. ఈ ప్రయత్నమైనా మాధవీ కోరుకున్న విధంగా సఫలీక్రుతం కావాలని ఆశిద్దాం.. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raviteja balupu movie working stills
Prabhas rana anushka rajamouli movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles