Prabhas rana anushka rajamouli movie

prabhas-rana movie, prabhas rajamouli, rajamouli anushka movie, prabhas rana rajamouli movie, hero prabhas, hero rana, actress anushka, director rajamouli, rajamouli big budget movie

prabhas-rana-anushka-rajamouli movie

1.gif

Posted: 01/03/2013 11:13 AM IST
Prabhas rana anushka rajamouli movie

25-rana-raja-prabha

        బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ కాంబినేషన్ (ప్రభాస్-రాజమైళి) రిపీట్ అయ్యే కార్యక్రమం ఊపందుకుంది. అయితే ఈ సినిమాలో సిసలైన విశేషం ఏంటంటే.. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్న హీరో రానా విలన్ గా నటించటం.. సోయగాల సుందరి అనుష్కకు హీరోయిన్ గా అవకాశం దక్కటం.. వంద కోట్ల బడ్జెట్ తో రూపొందించే భారీ మూవీ కావటం.. 
         పూర్తి జానపద చిత్రంగా రూపుదిద్దుకోబోతోన్న ఈ మూవీ కోసం ఇప్పటికే  భారీ సెట్టింగులు వేయించడం, పెద్ద సంఖ్యలో ఏనుగులను, గుర్రాలను, ఒంటెలను, హైదరాబాదుకు రప్పించటం మరో విశేషం.  భారీ బడ్జెట్టుతో తెలుగు, తమిళ భాషల్లో తీయబోయే ఈ సినిమాను ఆర్కా మీడియా నిర్మిస్తోంది.
          కథానాయకుడిగా ప్రభాస్ పాత్ర చాలా శక్తిమంతమైనది కావడంతో, ఆయనని ఎదుర్కునే ప్రతి నాయకుడు కూడా ఆ స్థాయి శక్తిమంతుడై వుండాలి కావున ఈ పాత్రకు రానాను తీసుకున్నట్టు తెలుస్తోంది. పర్సనాలిటీ విషయంలో ఇద్దరూ ఇద్దరే. ఇక రాజమైళి సినిమా అంటే ఎలా ఉంటుందో తెలుగుప్రేక్షకులకే కాదు దక్షిణాది ప్రేక్షకులకు కూడా ఇప్పటికే అవగతమైంది. దీంతో త్వరలో మరో మహత్తర చిత్రరాజాన్ని మనం చూడబోతున్నామన్నమాట. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Madhavi latha hot photo shoot
Mahesh babu in royal stag music add  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles