Raviteja balupu movie working stills

raviteja balupu movie, balupu movie, raviteja, balupu movie working stills, balupu movie wallpapers, balupu movie teaser,balupu movie casting, balupu movie shooting, balupu movie crew, balupu movie heroine, ravi teja balupu, movie

raviteja balupu movie working stills

7.gif

Posted: 01/03/2013 12:37 PM IST
Raviteja balupu movie working stills

         మాస్ లుక్ క్లాస్ లుక్ కి మారినప్పటి నుంచీ మాస్ మహరాజాకు ఏమాత్రం కలిసిరాలేదు. కిక్ సినిమా లగాయితూ ప్రతి సినిమాలోనూ రవి క్లాస్ లుక్ తోనే కనిపిస్తున్నాడు. అందుకని మళ్లీ బ్యాక్ టు పెవిలియన్ అంటూ ఏకంగా క్రష్ణవంశీ సింధూరంలోని గెటప్ లోకి వెళ్లిపోయాడు.  ప్రస్తుతం రవితేజ నటిస్తున్న బలుపు సినిమా కోసం మళ్లీ మాస్ లుక్ లోకి మారిపోయాడు. కో స్టార్ బ్రహ్మాజీతో కలిసి బలుపు షూటింగ్ స్పాట్ లో తీయించుకున్న ఫోటో లో ఇలా పాతగా కనిపించాడు రవితేజ..

balupue

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nayak movie sensor report
Madhavi latha hot photo shoot  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles