Puri jagannadh with salmankhan

puri jagannadh,salman khan, puri jagannadh with salmankhan, puri jagan movies, salman khan movies, puri salman combi, director puri, bollywood, tollywood, salman news, puri jagannadh news, businessman movie

puri jagannadh with salmankhan

16.gif

Posted: 12/08/2012 05:40 PM IST
Puri jagannadh with salmankhan

salman_khan

       టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దృష్టి మళ్లీ బాలీవుడ్ మీదకి మళ్లింది. గతంలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో 'బుడ్డా ...హోగా తేరా బాప్' చిత్రాన్ని రూపొందించి, విజయం సాధించిన పూరీ, తన తదుపరి హిందీ చిత్రం కండల వీరుడు సల్మాన్ తో రూపొందించేందుకు రెడీ కాబోతున్నాడు.
       ఇందుకోసమే, ఉన్నఫలాన చర్చల కోసం, పూరీ అర్జంటుగా ముంబయ్ బయలుదేరి వెళ్ళారు. సల్మాన్ ఖాన్ తో ఆయనకు అపాయింటుమెంటు వుందని, అందుకే ముంబాయ్ పయనమయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు గతంలో  మహేష్ బాబుతో చేసిన 'బిజినెస్ మేన్' చిత్రాన్ని సల్మాన్ తో రీమేక్ చేయచ్చనికూడా వినికిడి.

rgv_puri_jagannath        కాగా, మన మరో డైరెక్టర్ రాజమౌళితో సినిమా తీసేందుకు బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ అమీర్ కూడా సై అంటున్నాడు. ఇక టాలీవుడ్ సన్షేషన్ రామ్ గోపాల్ వర్మ ఆల్రెడీ తన సత్తా ఏంటో బాలీవుడ్ బాబులకు చూపించేశాడు. తాజాగా పూరీతో సినిమా చేయడానికి సల్మాన్ కూడా ఉత్సాహం చూపిస్తున్నాడు. సో.. మనాళ్ల హవా బాలీవుడ్ లో కొనసాగుతుందన్నమాట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ko ante koti movie audio release
Pawan kalyan trivikram movie updates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles