Kaliyuga daivam ayyappa movie stills

swami ayyappa, kaliyuga daivam, swamiye saranam ayyappa, sabarimala, sabarimala ayyappa, kaliyuga daivam ayyappa movie stills, lord ayyappa movies,

kaliyuga daivam ayyappa movie stills

11.gif

Posted: 11/29/2012 04:40 PM IST
Kaliyuga daivam ayyappa movie stills

    lord_ayyapaee     కార్తీక మాసం ఆరంభమైందంటే చాలు, సర్వత్రా పవిత్రతే తాండవిస్తుంది. ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులతో దేవాలయాలు కిటకిటలాడుతుంటాయి. అలాంటి ఈ కార్తీక మాసంలో  తమిళంలో విజయవంతమైన 'గురుస్వామి' చిత్రాన్ని ధన్య మూవీస్ పతాకంపై 'కలియుగ దైవం' పేరుతో సి.వి.పి.నారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
        ఈ చిత్రం అనువాద కార్యక్రమాలు పూర్తయిన సందర్భంగా నిర్మాత నారాయణ మాట్లాడుతూ 'అయ్యప్ప స్వామి గురించి గతంలో వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. చిత్రంలో అయ్యప్ప లీలల్ని దర్శకుడు ముత్తుమణి అద్భుతంగా చిత్రీకరించారు. డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు.
     విద్యార్ధ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో 'బాయ్స్' మణికంఠన్, ఢిల్లీ గణేశ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు: సాయిగణేశ్, సంగీతం: వసంతమణి, నిర్మాత: సి.వి.పి.నారాయణ, దర్శకత్వం: ముత్తుమణి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Archana in ms raju rum movie
I truly feel like a king nag  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles