I truly feel like a king nag

king nagarjuna, Nagarjuna, Nag,Damarukam,Anushka Shetty,Actors Akkineni Nagarjuna,Damarukam success meet,Telugu, movies, news, headlines, gossip, entertainment, videos, songs, music, Telugu trailers, Telugu videos

Despite the hurdles Nagarjuna-starrer film Damarukam faced prior to its release, once the film was out, it was declared an instant hit at the Box Office.

I really feel like King.png

Posted: 11/28/2012 05:03 PM IST
I truly feel like a king nag

nagarjuna

టాలీవుడ్ ప్రేక్షకులకు యువ సామ్రాట్ గా, మన్మథుడిగా ప్రేక్షకులకు సుపరిచితం అయిన నాగార్జునని ప్రేక్షకులు ఇప్పటికీ అలాగే పిలుస్తుంటారు. ఈ బిరుదులు అభిమానులు పెట్టుకున్నవే. అభిమానులు ఆ పేర్లతో పిలిస్తే స్టార్లు తెగ ఆనందపడిపోతారు. గత కొన్నేళ్లుగా యువసామ్రాట్ గా పేరు గాంచిన నాగార్జున కి అభిమానులు ‘కింగ్ ’ అనే  పేరుతో పిలుస్తూ వస్తున్నారు. ఈ బిరుదుని నాగార్జున అంగీకరించిన విషయాన్ని ఢమరుకం సక్సెస్ మీట్ లో స్పష్టం చేశారు. తన కొడుకు హీరో అయిన తరువాత తాను యువ సామ్రాట్ ఎలా అవుతానని నాగ్ ఓ సందర్భంలో అనడంతో, అప్పటి నుండి కింగ్ గానే పిలులస్తున్నారు.  'డమరుకం' సక్సెస్ మీట్లో మాట్లాడుతూ ... ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు చూస్తుంటే... ఇప్పుడు తాను నిజమైన 'కింగ్'లా ఫీలౌతున్నానని అన్నారు. సో.... నాగార్జునని ఇక పై ఎవరన్నా యువసామ్రాట్ అంటే ఫీలవుతాడేమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kaliyuga daivam ayyappa movie stills
Abbai class ammai mass movie hot pics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles