Archana in ms raju rum movie

Archana in RUM, Trisha New Movie RUM, Trisha New Movie Title RUM, Trisha Poorna and Archana in RUM, Trisha MS Raju RUM.

he latest update is that M S Raju is in plans to make a female centric film where Trisha, Archana and Poorna are playing main leads of the film.

Archana in Ms raju RUM Movie.png

Posted: 11/28/2012 05:18 PM IST
Archana in ms raju rum movie

Archana

టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు అయిన ఎం.ఎస్. రాజు తాజాగా రంభ ఊర్వసి మేనక (ఆర్ యు ఎమ్) అనే సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రూపు దిద్దు కోబోతుంది. ఈ చిత్రంలో ప్రధాన  కథానాయికగా త్రిషను ఎంపిక చేశారు. మిగతా ఇద్దరిలో ఒక్కరిగా 'అవును' ఫేం పూర్ణ ఇప్పటికే సెలెక్ట్ అవగా, తాజాగా మరో కథానాయిక పాత్రకు హీరోయిన్ అర్చనను తీసుకున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా అవకాశాలు లేకుండా ఉన్న అర్చనను ఈ అవకాశం వరించడం ఆమెకు మంచి అవకాశంగా చెప్పవచ్చు. కథానాయిక ప్రధాన చిత్రంగా రూపొందే ఈ చిత్రం కోసం 'రమ్' (RUM) అనే టైటిల్ని నిర్మాత ఫిలిం చాంబర్లో ఇప్పటికే రిజిస్టర్ చేశారు. ఇటీవలి కాలంలో వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఎమ్మెస్ రాజుకి ఈ సినిమా విజయం ఎంతో కీలకం. మరి ఈ రమ్ చిత్రం ప్రేక్షకులను మత్తెక్కిస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Goa beauty iliyana likes aged men
Kaliyuga daivam ayyappa movie stills  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles