Tv actress padimini get chance in movies

anchor padmini, tv actress padimini, padmini, anchor padmini hot pics, get chance in movies, padmini pics, padmini, padmini tv show

tv actress padimini get chance in movies

10.gif

Posted: 11/23/2012 08:39 PM IST
Tv actress padimini get chance in movies

padmini

బుల్లితెరపై క్రేజ్ సంపాదించుకున్న యాంకర్లు చాలామంది వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సుమ ... ఝాన్సీ ... ఉదయభాను ... ఇలా ఈ జాబితాలో చాలామంది కనిపిస్తారు. 'ఈ రోజుల్లో' సినిమాతో కథానాయికగా మారిన రేష్మ కూడా బుల్లితెర నుంచి వచ్చిన ఆమ్మాయే. ఇప్పుడు అదే బాటలో  'విచక్షణ' అనే చిత్రంతో పద్మిని కూడా కథానాయికగా ప్రేక్షకుల ముందుకి రానుంది.  కథానాయికగా పద్మినిని తెలుగు తెరకి పరిచయం చేస్తోన్న ఈ సినిమాకి దిలీప్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagarjuna reaction on journalists
Suhasini naam foudation goles  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles