Nagarjuna reaction on journalists

nagarjuna, damarukam press meet, nag, damarukam, akkineni nagarjuna, journalists, anushka, rr venkat, producer, reaction on journalists

nagarjuna reaction on journalists

3.gif

Posted: 11/22/2012 01:07 PM IST
Nagarjuna reaction on journalists

naga_inner

అక్కినేని నాగార్జున, ఉన్నట్టుండి ఒక్కసారిగా ''నన్నెవరైనా అలా అంటే కనుక లాగిపెట్టి తంతాను" అంటూ ఆవేశంతో జర్నలిస్ట్లకు వార్నింగ్ ఇచ్చారు. ఈమధ్య నిర్మాతలన్న వాళ్ళు కేవలం డబ్బులు ఖర్చు పెట్టే క్యాషియర్లలా మారిపోయారు? అన్న జర్నలిస్టుల ప్రశ్నకు నాగ్ రెచ్చిపోయారు. "నిర్మాత అంటే తండ్రి లాంటి వాడు. ఆయన లేకపోతే సినిమా అన్నదే లేదు. నేను కూడా మా అన్నపూర్ణా స్టూడియో బ్యానర్ పై పలు సినిమాలు తీశాను. అసలు సిసలు నిర్మాతగానే వ్యవహరించాను. అలా నన్ను కూడా ఎవరైనా క్యాషియర్ అంటే కనుక ఊరుకునేది లేదు. వాళ్ళని తన్నడానికి కూడా వెనుకాడను" అని హీరోయిజం ప్రదర్శించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maniratnam kadal movie first look
Tv actress padimini get chance in movies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles