Suhasini naam foudation goles

suhasini, suhasini naam foudation, suhasini mani ratnam, mani ratnam, suhasini goles, movies, wallpapers, teasers, naam foundation

suhasini naam foudation goles

9.gif

Posted: 11/22/2012 06:14 PM IST
Suhasini naam foudation goles

Naam-Foundationee

నటనలో తానేంటో రుజువుచేసుకున్న నటి సుహాసిని ఇక సామాజిక సేవపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. సమాజంలో ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తోన్న మహిళలకి చేయూతను ఇవ్వడం కోసం 'నామ్' అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పింది. భర్తను కోల్పోయి ఒంటరిగా బతుకీడుస్తోన్న మహిళలను  ... భర్త నుంచి విడిపోయిన వారిని ... యాసిడ్ దాడులకు గురైన స్త్రీలను ... ఇతర భాధితులను ఈ స్వచ్ఛంద సంస్థ ఆదరిస్తుంది. ఇప్పటికే ఈ సంస్థ నీడలో 150 మంది మహిళలు ఉన్నారనీ, వీరికి అవసరనైన విద్య ... ఉపాధి మార్గాలను ఈ సంస్థ కల్పిస్తోందని సుహాసిని చెబుతోంది. ఇంత పెద్ద కుటుంబానికి యజమానినైనందుకు ఎంతో సంతోషంగా ... సంతృప్తికరంగా వుందని ఆమె అంటోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tv actress padimini get chance in movies
Petition on bus stop in hrc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles