Petition on bus stop in hrc

bus stop movie, busstop movie review, bus stop teaser, bus stop movie wallpapers, petition on bus stop in hrc

petition on bus stop in hrc

16.gif

Posted: 11/23/2012 08:36 PM IST
Petition on bus stop in hrc

bus_stop

'బస్ స్టాప్' చిత్రానికి ఇంకా వివాదాలు వీడటంలేదు. తాజాగా ఈ సినిమా యువతను తప్పుదోవ పట్టించేలా ఉందంటూ  ఫిర్యాదు, మానవ హక్కుల కమీషన్ దృష్టికి వెళ్లింది. సినిమాలో అసభ్యకరమైన సన్నివేశాలు ... ద్వందార్ధాల సంభాషణలు ఉన్నాయనీ, అందువల్ల ఈ సినిమా ప్రదర్శనని వెంటనే నిలిపివేయాలంటూ హైదరాబాద్ - సరూర్ నగర్ మండలం నుంచి హెచ్. ఆర్.సి. కి ఫిర్యాదు అందింది.
      'లవర్స్ అడ్డా ' అనే ఉప శీర్షికతో సహా ఈ సినిమాలో అన్నీ అభ్యంతరకర దృశ్యాలు ... సంభాషణలు ఉన్నాయనీ, సినిమా నిలిపి వేయడమే కాకుండా దర్శక నిర్మాతలపై తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది పి.సాయికృష్ణ ఆజాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు..

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Suhasini naam foudation goles
Nagarjuna damarukam movie release on 23rd november  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles