India today special edition on super star mahesh babu

mahesh babu, superstar mahesh, india today, magazine, mahesh movie, mahesh news, special edition on super star mahesh babu

india today special edition on super star mahesh babu

15.gif

Posted: 11/19/2012 08:54 PM IST
India today special edition on super star mahesh babu

mahesh

మహేష్ బాబు క్రేజ్ అలాంటిది మరి.. ఏకంగా ఈ సూపర్ స్టార్ మీద ఓ ప్రత్యేక పుస్తకం వస్తోంది ప్రముఖ వారపత్రిక ఇండియా టుడే. గతంలో చిరంజీవి మీద ప్రచురించిన మాదిరే ఇప్పుడు మహేష్ మీద రూపొందిస్తుంది. ఇటీవలి కాలంలో సాధించిన విజయాలను, టాలీవుడ్ లో ప్రస్తుతం మహేష్ స్థానాన్ని  పరిగణలోకి తీసుకున్న ఆ సంస్థ ప్రత్యేక సంచిక వేయడానికి నిర్ణయించుకుందని వెల్లడి.
           120 పేజీలతో వస్తున్న ఈ తెలుగు ఎడిషన్లో మహేష్ బాల్యం, విద్యాభ్యాసం, బాల నటుడిగా ప్రవేశం, హీరోగా రూపాంతరం, పెళ్లి, పిల్లలు... వగైరా విశేషాలన్నీ ఉంటాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmi manchu item song
Hero srikath suprising information  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles