Lakshmi manchu item song

lakshmi manchu, lakshmi manchu item song, mani ratnam movie, ramgopal varma movie, lakshmi talk show, lakshmi reality show lakshmi tv show, lakshmi movies, gundelo godari, hot pics,

lakshmi manchu item song

13.gif

Posted: 11/18/2012 05:50 PM IST
Lakshmi manchu item song

Manchu_Lakshmi_Prasanna_inner

తండ్రి మోహన్ బాబు ధైర్య సాహసాల్ని వారసత్వంగా అందిపుచ్చుకున్న లక్ష్మీ మంచు ఇటు నిర్మాతగా... అటు నటిగా రాణిస్తున్న సంగతి మనకు తెలుసు. అటు బుల్లితెరమీదే ఈమె హవా నడుస్తోంది. తాజాగా ఈమె మరో సాహసం చేసింది. అదేమిటంటే... ఐటెం పాటలో ఆమె డ్యాన్స్ చేసింది.
       మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 'కడలి' చిత్రంలో ఆమె ఈ ఐటెం సాంగ్ చేసిందట.  నూతన జంట గౌతమ్, తులసి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ప్రేమకథా చిత్రంలో లక్ష్మి నెగటివ్ షేడ్స్ తో సాగే ఓ పాత్రను పోషించింది. ఆ పాత్ర పరంగా ఈ ఐటెం పాట కూడా చేసిందని అంటున్నారు.
     ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan remuneration
India today special edition on super star mahesh babu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles