Hero srikath suprising information

hero srikanth, srikath devaraya, srikanth suprising information about his film devaraya, devaraya wallpapers, press meet, teaser, rumours,

hero srikath suprising information about his film devaraya

15.gif

Posted: 11/18/2012 05:47 PM IST
Hero srikath suprising information

devara_innee

ఎవర్ గ్రీన్ హీరో శ్రీకాంత్ 100 సినిమాలకు పైగా నటించి అజాత శత్రువుగా నిలిచాడు. అయితే ఇప్పుడు తన సినిమాను ఆపేందుకు కుట్ర జరుగుతుందంటూ విలపిస్తున్నాడు. శ్రీ కాంత్ ద్వి పాత్రాభినయం చేసిన సినిమా ‘దేవరాయ’. ఈ సినిమాలో శ్రీ కాంత్ ఆంధ్రభోజ శ్రీ కృష్ణ దేవరాయలు పాత్రలో కనిపించనున్నారు.
      అయితే..  కొంతమంది ‘దేవరాయ’ సినిమాని విడుదల కాకుండా ఆపాలని ప్రయత్నిస్తున్నారు. సినిమాలో వల్గారిటీ ఎక్కువగా ఉందని సినిమాపై లేని పోని చెడు రూమర్స్ క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఇందులో నేను చేసిన దొరబాబు పాత్ర చాలా సరదాగా ఉంటుంది అంతేకానీ ఆ పాత్రలో ఎలాంటి వల్గారిటీ ఉండదు. మీకందరికీ సినిమా చాలా బాగా నచ్చుతుంది మరియు నేను చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న బెస్ట్ సినిమా ఇదని’ అంటున్నాడు శ్రీకాంత్.
        మీనాక్షి దీక్షిత్ మరియు విదిష హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని నాని కృష్ణ డైరెక్ట్ చేసారు. ఏ అడ్డంకులూ లేకుండా ఉంటే  ఈ సినిమాని నవంబర్ 23న రిలీజ్ కానుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India today special edition on super star mahesh babu
Superb responce for prabhas mirchi teaser  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles