Balakrishna vallabhaneni vamsi movie coming

balakrishna, balayya with vallabhaneni vamsi, balayya movie,balakrishna movie update, balayya news, movie coming

balakrishna vallabhaneni vamsi movie coming

17.gif

Posted: 11/19/2012 08:47 PM IST
Balakrishna vallabhaneni vamsi movie coming

bala

బాలయ్య బాబు ఓ రాజకీయ కథాంశంతో సాగీ భారీ చిత్రంలో నటించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన రాజకీయ ప్రస్థానానికి ఈ చిత్రం ఊతంగా నిలుస్తుందని అంటున్నారు.  గతంలో 'లక్ష్యం' చిత్రాన్ని రూపొందించిన శ్రీవాస్ దీనికి దర్శకత్వం వహిస్తాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నిన్నటి వరకు యన్టీఆర్ తో సన్నిహితంగా వున్న 'అదుర్స్' చిత్ర నిర్మాత వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని తెలుస్తోంది. నానితో పాటు వంశీ కూడా త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళతాడంటూ ప్రచారం జరిగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బాలకృష్ణతో ఆయన చిత్రాన్ని నిర్మించడానికి పూనుకోవడం... బాలకృష్ణ ఆయనకు డేట్స్ ఇవ్వడం గ్రేట్ కదూ...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Superb responce for prabhas mirchi teaser
Venkatesh new multistarer movie with ram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles