Venkatesh new multistarer movie with ram

venkatesh, ram, hero venki, venki new multistarer movie, venkatesh, victory venkatesh, movies, news, updates, walpapers, with ram

venkatesh new multistarer movie with ram

17.gif

Posted: 11/18/2012 05:44 PM IST
Venkatesh new multistarer movie with ram

venki_ram_inn

సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్న ప్రముఖ హీరో.. విక్టరీ  వెంకటేష్, మరో మల్టీ స్టారర్ లో నటించడానికి అంగీకరించాడు. ఈసారి యువ నటుడు రామ్ తో కలిసి ఆయన నటిస్తున్నాడు. అజయ్ దేవగణ్, అభిషేక్ బచ్చన్ కలిసి ఇటీవల హిందీలో నటించిన 'బోల్ బచ్చన్' హిట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు.
       ఇందులో అజయ్ పాత్రలో వెంకటేష్, అభిషేక్ పాత్రలో రామ్ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ హాస్య ప్రధాన చిత్రాన్ని స్రవంతీ మూవీస్ అధినేత రవికిషోర్ నిర్మిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా త్వరలోనే వెల్లడి అవుతాయి.  

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna vallabhaneni vamsi movie coming
Nayana tara birthday special story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles