Superb responce for prabhas mirchi teaser

mirchi teaser, prabhas movie mirchi, prabhas, mirchi, wallpapers, teaser, superb responce for prabhas mirchi teaser

superb responce for prabhas mirchi teaser

19.gif

Posted: 11/19/2012 07:31 PM IST
Superb responce for prabhas mirchi teaser

mirchi_inn

యంగ్ రెబల్ స్టార్ ఫోర్త్ కమింగ్ మూవీ ‘మిర్చి’. కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని కాచుకు కూచున్న ప్రభాస్ అభిమానులకు అనుకున్నట్టుగానే ఇది మంచి ఊతాన్నిచ్చింది. టీజర్ కు మంచి స్పందన లభిస్తుంది.
     ప్రోమోలో ప్రభాస్ స్టయిల్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్టయిల్ బీట్ మీద కట్ చేసిన ఈ టీజర్ లో 'కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్ ...' అంటూ మంచి ఫోర్స్ తో ప్రభాస్ చెప్పిన డైలాగు సూపర్బ్ గా ఉందంటున్నారు రెబల్ ఫ్యాన్స్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero srikath suprising information
Balakrishna vallabhaneni vamsi movie coming  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles