Rana dabbugati living style

krishnam vande jagadgurum, rana dabbugati, rana latest movies, rana films, krishnam vande jagadgurum, department movie, leader, na ishtam movie living style

rana dabbugati living style

21.gif

Posted: 11/19/2012 06:41 PM IST
Rana dabbugati living style

rana_inne

యంగ్ హీరో రానా దగ్గుబాటి రూటే సపరేటు. పబ్లిసిటీ అంటే కొంచెం ఇష్టమే అని నిర్మోహమాటంగా చెప్పే ఈ బడా ఫ్యామిలీ హీరో లివింగ్ స్టైల్ చాలా డిఫరెంట్.  జయాపజయాలతో పనిలేకుండా కొత్తదనానికి మాత్రమే ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు సాగుతోన్న రానా. కథ ఏదైనా ... దర్శకుడు ఎవరైనా ... భాష ఏదైనా ఆయనకి తన పాత్ర నచ్చితే చాలు ఇక దూకుడే.. ఈ కారణంగానే ఆయన తెలుగు ... తమిళ ... హిందీ ... మలయాళ మీడియాల్లో ఎప్పుడూ టాపిక్ అవుతాడు. ఇదంటా ఒకెత్తయితే తాను ఓ సగటు మనిషిగా ఉండటానికే  ఇష్టపడుతుంటానని చెప్పే రానా, తన కారును తానే డ్రై చేసుకుంటాడు ... తన లగేజ్ ను తానే మోసుకుంటాడు. అతని వ్యక్తిత్వానికి అద్దంపట్టే సంఘటన 'నా ఇష్టం' సినిమా షూటింగ్ మలేసియాలో జరుగుతుండగా బయటపడిందని తోటి నటులు చెబుతుంటారు. రానా అక్కడ విపరీతమైన ఎండలో కూడా కుమారస్వామి గుడి మెట్లపై పడుకున్నాడట.  అది చూసి అలీ -  జెనీలియా ఆశ్చర్యపోయారట సంస్క్రుతి సాహిత్యాలను ... తనకి తాను ఓ ప్రత్యేక వ్యక్తినని అనుకోవడం తనకి ఇష్టం ఉండదని చెప్పాడట. సంగీత సాహిత్యాలను ఎక్కువగా అభిమానించే రానా స్పెషల్ కదూ...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nayana tara birthday special story
Gabbar singh 3 coming soon charans movie update  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles