Nayana tara birthday special story

nayana tara, hot beauty nayan, nayana tara birthday, nayan birthday special story, nayan movies, nayan updates, nayana tara movie news, nayan hot pics, videos, bikini

nayana tara birthday special storynayana tara birthday special story

11.gif

Posted: 11/18/2012 05:42 PM IST
Nayana tara birthday special story

nayan

నయనతార.. బెంగుళూరులో విరిసిన ఈ అందాల పారిజాతం 2003లో ఓ మలయాళ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత రజనీకాంత్ సరసన చేసిన 'చంద్రముఖి' సినిమా ద్వారా అటు తమిళ ... ఇటు తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.  'లక్ష్మీ' ... 'బాస్' ... 'యోగి' ... 'దుబాయ్ శీను' ... 'తులసి' ... 'అదుర్స్' ... ' 'సింహా' ... 'శ్రీరామరాజ్యం' వంటి చిత్రాలు ఆమె నటనా పటిమకు కొలమానాలుగా నిలిచాయి.  అందచందాలను ఆరబోయడంలో ఏ మాత్రం మొహమాటపడని నయనతార, బికినీలలో సైతం కనిపించి కుర్రకారు ప్రేక్షకులను తన థియేటర్ల చుట్టూ తిప్పుకోవడంలో విజయం సాధించింది. 'శ్రీ రామరాజ్యం' సినిమాలో సాధ్వీమణిగా నయనతార ప్రదర్శించిన అసమానమైన నటన ఆమెకు ఉత్తమనటిగా నంది బహుమతిని సైతం తెచ్చి పెట్టింది. ఇక నయనతార ఎవరితో ప్రేమాయణం నడిపినా, అది మీడియాలో ప్రత్యేక వార్త కావడానికి ఆమెకి వున్న క్రేజ్ .. ఇమేజ్ కారణమని చెప్పక తప్పదు. ఆమె నటించిన 'కృష్ణం వందే జగద్గురుం' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుండగా, 'లవ్ స్టోరీ' చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. నటనలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోన్న నయనతార పుట్టినరోజు  సందర్భంలో తెలుగువిశేష్.కాం విషెస్ తెలియజేస్తోంది..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Venkatesh new multistarer movie with ram
Rana dabbugati living style  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles