Pawan kalyan remuneration

pawan kalyan, power star, pawan movies, pawan remuneration per movie, pawan new remuneration, pawan trivikram movie, pawan, pawan latest pics, wallpapers, teasers,

pawan kalyan remuneration

3.gif

Posted: 11/20/2012 02:56 PM IST
Pawan kalyan remuneration

522238_509927989026638_1849625888_n

పవర్ స్టార్ స్టామినా తెలుగు ప్రేక్షకులదరికీ తెలిసిందే. పదేళ్ల పాటు సూపర్ హిట్ మూవీ లేకపోయినా అతని క్రేజ్, బిజినెస్ ఏమాత్రం తగ్గదు. ఇక పవన్ కల్యాణ్ సినిమా హిట్టయిందీ అని టాక్ వస్తే కలెక్షన్లు ఏ రేంజిలో ఉంటాయన్నది మన బిజినెస్ వర్గాలకు తెలుసు. అందుకు 'గబ్బర్ సింగ్' సినిమానే మంచి నిదర్శనం. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తాజాగా తన పారితోషికాన్ని బాగా పెంచినట్టు తెలుస్తోంది. త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తాను చేయనున్న చిత్రానికి పవన్ 14 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నట్టు వినికిడి.
       పవనిజంతో పాటు – త్రివిక్రమ్ బ్రాండ్ ఇమేజ్ కూడా దీనికి మరో కారణంగా చెబుతున్నారు. ఈమూవీలో చెన్నయ్ సోయగం సమంతా కథానాయికగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగు ఈ నెలలోనే మొదలవుతుంది. దీనికి 'హరే రామ హరే కృష్ణ' అనే టైటిల్ పరిశీలనలో ఉన్న విషయం ఇంతకుముందే వివరించాం..  

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagarjuna damarukam movie release on 23rd november
Lakshmi manchu item song  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles