Damarukam piracy dvd out

Piracy DVD Out, Fake Piracy effect on Damarukam, nagarjuna Damarukam Release on 23rd November, nagarjuna Damarukam piracy Effect

Piracy DVD Out, Fake Piracy effect on Damarukam, nagarjuna Damarukam Release on 23rd November, nagarjuna Damarukam piracy Effect

Damarukam Piracy DVD Out.png

Posted: 11/16/2012 06:55 PM IST
Damarukam piracy dvd out

Damarukam_Fake_

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున తన కెరియర్లో తొలిసారిగా నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ఢమరుకం. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఇక ఇదిగో విడుదల అవుంది, అదిగో విడుదల అవుతుంది అంటూ ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని మూడు సార్లు వాయిదా వేశారు. ఈ సినిమా జాప్యంతో దీనికి ఫుల్ పబ్లిసిటీ వచ్చింది. చివరకి ఈ సినిమా ఈనెల 23వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఈ సినిమా డీవీడీ పైరసీ సీడీలు మార్కెట్లో లభ్యం అవుతున్నాయి. అదేంటి ఈ సినిమా విడుదల కాకపోయినా సీడీలు ఎలా దొరుకుతున్నాయనేగా మీ డౌట్. అదేనండి... ఈ సినిమా ఈనెల 10 తేదీన విడుదల చేస్తామని తీర సమయానికి విడుదల చేయలేదు.

సినిమా ఎలాగూ 10 తేదీన విడుదల అవుతుందనుకున్న పైరసీ దారులు ఈ చిత్రం పోస్టర్ ని,మిగతా సినిమాల పోస్టర్స్ తో కలిపి డీవిడీ కవర్ రెడీ చేసేసారు. అయితే చివరి నిమిషంలో ఈ చిత్రం రిలీజ్ కాలేదు. కానీ పైరీసీ కోసం ముద్రించిన కవర్లులో మిగతా సినిమాలు వేసుకుని డీవిడీలు దిగిపోయాయి. దీంతో మార్కెట్లో ఢమరుకం సినిమా డీవీడీలు దొరుకుతున్నాయనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా పేరుతో కవర్లు అయితే బయటికి వచ్చాయి కానీ, ప్రింట్ మాత్రం బయటకు రాలేదు. కానీ స్టోరీ మాత్రం బయటకు వచ్చింది. ఇక కథ విషయానికి వస్తే... తెలుగు పురాణేతిహాసాల ఆధారంగా తయారుచేసుకున్న కథాంశమిది. రాక్షససంహారం జరిగిన తర్వాత శత్రుశేషంగా అంధకాసురుడు అనే రాక్షసుడు ఒక్కడే మిగిలిపోతాడు. వెయ్యి సంవత్సరాలకొక్కసారి గ్రహాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి విశ్వంలో ఓ మహాద్భుతఘట్టం సాక్షాత్కరించే సమయంలో అంధకాసురుడు తిరిగి జన్మిస్తాడు. ఆ పవిత్ర ఘడియల్లో పుట్టడం వల్ల పంచభూతాలు అతని ఆధీనంలోకి వస్తాయి. అతన్ని శివుడి అంశతో జన్మించిన ఓ యువకుడు నిలువరించి లోకకల్యాణం ఎలా చేశాడు. గ్రహాలన్నీ ఒక్కటైనా ఆ పవిత్ర ముహూర్తంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నది హీరో ఆశయం. ఎలా వివాహం చేసుకున్నాడు అనేది సినిమా కథ. నాగార్జున నటించిన ఈ సినిమా విడుదల కాకపోయినా, వాయిదాల పరంగా, పైరసీల పరంగా రికార్డులు మాత్రం క్రియేట్ చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Is pawan behind samantha exit from ram charan flick
Nayantara sporting a bikini in nagarjuna love story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles