Is pawan behind samantha exit from ram charan flick

Pawan Trivikram Combo, Pawan Trivikram Movie, Pawan Trivikram Movie Heroine, Pawan Trivikram Movie, Heroine Samantha, Pawan Trivikram Movie Title, Pawan Trivikram Movie Updates, Pawan Trivikram Film, Ram Charan, Ram Charan Samantha, Yevadu, Yevadu Heroine, Yevadu Heroine, Shruhti Hassan, Shruthi Samantha

Its a known fact that the pretty actress Samantha is finally opted out from Mega power star Ramcharan Yevadu.

Is Pawan behind Samantha exit from Ram Charan flick.png

Posted: 11/16/2012 07:05 PM IST
Is pawan behind samantha exit from ram charan flick

Pawan_samanta

టాలీవుడ్ లో తారా జువ్వలా దూసుకుపోతున్న సమంతాకి ఈ మధ్యన కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆ మధ్యన అనారోగ్యం కారణంగా సినిమాల నుండి తప్పుకుంటే, ఇప్పుడు అన్నీ బాగున్నా, ఇచ్చిన కాల్షీట్లు సర్టుబాటు కాక మరి కొన్ని సినిమాల నుండి తప్పుకోవాల్సి వస్తుంది. తాజాగా సమంతా రామ్ చరణ్ తేజ్ సరసన పైడిపల్లి వంశీ దర్శకత్వంలో ‘ఎవడు ’ సినిమాకి డేట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఏమైందో ఏమో కానీ ఈ సినిమా నుండి ఆమె తప్పుకొని ఆమె స్థానంలో శ్రుతి హాసన్ వచ్చి చేరింది. ఈ సినిమా నుండి సమంతా తప్పుకోవడానికి అనేక రూమర్లు బయలు దేరాయి ఫిలింనగర్ నుండి. సమంతా ఈ చిత్రం నుండి తప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ కారణ మనేది తాజా రూమర్. ఈ రూమర్ రావడానికి కూడా ఓ కారణం ఉందంటున్నారు సినీ జనాలు. ఈ సినిమా నుండి సమంతా తప్పుకోవడం పై ఆమె ట్విట్టర్లో ఓ ట్వీట్ ట్వీటింది. ఈ వార్త నిజమే, నేను ఆ సినిమాలో లేను, కానీ ఈ సారి డేట్స్ ప్రాబ్లం వల్ల మాత్రం కాదు... ఇది ఒక క్రియేటివ్ వ్యక్తి వల్ల. నన్ను సినిమా నుంచి బయటకు పంపించిన అతనికి లక్కు కలిసి రావాలని విష్ చేయండి' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఆ క్రియేటివ్ వ్యక్తి పవన్ అని చెప్పడానికి కారణం ఏంటంటే... సమంతా త్రివిక్రమ్ తో చేస్తున్న చిత్రంలో చేస్తాని చెప్పటమే. కానీ యూనిట్ వారు మాత్రం డేట్స్ కుదరకనే అని అంటున్నారు. ఏది ఏమైనా సినీ జనాలు మాత్రం పవన్ కళ్యాణే సమంతా బయటికి రావడం అని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Enta andamga unnave movie shooting starts
Damarukam piracy dvd out  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles