Nayantara sporting a bikini in nagarjuna love story

Nayanthara Bikini in Love Story, Nayanthara Bikini look in Love Story, Nayantara sporting bikini in nagarjuna movie, Nayanthara Bikini acting in love story, Nayanthara Bikini act with nagarjuna

We have already seen sizzling actress Nayantara sporting a black bikini in Ajith Kumars hit Tamil movie Billa in 2007. But in recent years, the popular South Indian star has rejected all the projects that demanded her to wear revealing costumes.

Nayantara sporting a bikini in Nagarjuna Love Story.png

Posted: 11/16/2012 12:59 PM IST
Nayantara sporting a bikini in nagarjuna love story

Nayantara

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన నయనతార ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టిన తరువాత సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మంచి ఊపు మీద ఉన్న నయన తార అప్పుడెప్పుడో తన అందాలను బికినీ ద్వారా చూపించి ప్రేక్షకులను మైమరపించింది. ఆ తరువాత నుండి ఇంత వరకు మళ్లీ బికినీ దరించలేదు. ఏవో సాకులు చెబుతూ లోపలి అందాలను ప్రదర్శించకుండా కాలం గడిపిన నయనతార ఇప్పుడు మళ్లీ తనలోని అందాలను చూపించడానికి రెడీ అవుతుందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. తాజాగా అందుతున్న హాట్ న్యూస్ ఏమిటంటే...నాగార్జునతో కలిసి లవ్ స్టోరీ చిత్రంలో నటిస్తున్న నయనతార ఆ చిత్రంలో బికినీ వేసి అందాలు ప్రదర్శించనుందట. లవ్ స్టోరీ చిత్రంలో బీచ్ సాగ్ ఉందని, బ్యాంకాక్ బీచ్ అందాల మధ్య నయనతార బికినీ అందాలు షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారి సమాచారం.

అయితే నయనతార మళ్ళీ ఇప్పుడు రెచ్చిపోవడానికి కారణం ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్ల పోటీని తట్టుకోవాలంటే... ఈ మాత్రం రెచ్చిపోకపోతే... ఫిలిం ఇండస్ట్రీ నుండి కనుమరుగయ్యే అవకాశాలున్నాయని భావించే మళ్లీ రెచ్చిపోతుందని అంటున్నారు. అసలే సెకండ్ హ్యాండ్ అందాలు... ఈ అందాలను జనాలు ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి. రాణాతో నటించిన సినిమాలో కూడా కాస్త హాట్ హాట్ గానే నటించినట్లు వార్తలు. అంటే మెల్లి మెల్లిగా డోస్ పెంచుకుంటూ వస్తుందన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Damarukam piracy dvd out
Yash chopra will always remain special for aishwarya rai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles