Yash chopra will always remain special for aishwarya rai

Aishwarya Rai,Yash Chopra,Abhishek Bachchan,Yash Chopra, Aishwarya Rai

Aishwarya Rai says it was Yash Chopra who inspired her to join the film industry. If not for him, she might have become an architect

Yash Chopra will always remain special.png

Posted: 11/16/2012 12:45 PM IST
Yash chopra will always remain special for aishwarya rai

Aishwarya_Rai

అందాల సుందరి ఐశ్వర్యరాయ్ ప్రముఖ ఫిలింమేకర్, నిర్మాత అయిన యష్ చోప్రా కి కితాబు ఇచ్చింది. తను సినీ ఇండస్ట్రీలోకి అడుగిడటానికి ప్రధాన కారణం యష్ చోప్రా అని చెప్పుకొచ్చింది. అందువల్లనే ఆయనంటే తనకు ఎప్పటికీ ఓ ప్రత్యేక గౌరవాభిమానాలున్నట్లు వెల్లడించింది. సినిమాల్లోకి పరిచయం కాక మునుపు తనను ప్రోత్సహించి ఇండస్ట్రీలో అడుగుపెట్టేందుకు కారణమయ్యారని చెప్పింది. ఆ సమయంలో తనతో ఎంతో సరదాగా ఉండే యాష్‌జీ, కెమేరా ముందు తనకు ఎలా కావాలో అలా మలచుకుని శిల్పి అని అభివర్ణించింది. కాగా ఐశ్వర్యారాయ్ యాష్ రాజ్ ఫిలిమ్స్‌లో ధూమ్ 2, మొహబ్బతీన్ చిత్రాల్లో నటించింది. ఒక నిర్మాతగా కంటే కూడా ఆయనతో ఉన్న వ్యక్తిగతం అనుబంధం మరువలేనిదని ఐశ్వర్యారాయ్ కితాబిచ్చింది .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nayantara sporting a bikini in nagarjuna love story
Pawan eyes on film production  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles